Kathaaprapancham

0

మహాభారతం(51భాగం)

ద్రుపదుడూ, కోకిలాదేవీ భార్యభర్తలిద్దరూ పుత్రకామేష్టియాగం చేశారు. అప్పుడు ఆ అగ్నిగుండం నుండి ఓ కుమారుడూ, ఓ కూమార్తె జన్మించారు. కుమారుణ్ణి ‘ధృష్టద్యుమ్నుడు’ అన్నది ఆకాశవాణి. కుమార్తెను ‘కృష్ణ’ అన్నది. వారికి నామకరణం చేసిందలా. ఆశించిన సంతానం కలిగింది. స్వర్గం చేతికి అందినట్టయింది ద్రుపదునికి. చెప్పినట్టుగానే యాజునికి లక్షపాడి...

0

మహాభారతం(50 భాగం)

భీమ, బకాసురులిద్దరూ చెట్లతో ఒకరిని ఒకరు కొట్టుకున్నారు. చేతిలో చెట్టు విరిగితే ఇంకొకటి అందుకుని, ఒకరిని ఒకరు బాదుకున్నారు. అలా ఒకరిని ఒకరు హింసించుకునేందుకు చుట్టుప్రక్కల ఉన్న చెట్లన్నీ పెరికివేశారిద్దరూ. దాంతో దరిదాపుల్లో చెట్టన్నదే లేకుండాపోయింది. అప్పుడు ఇద్దరూ మల్లయుద్ధం ప్రారంభించారు. బాహాబాహి, ముష్టాముష్టి…ఒకరికొకరు దొరక్కుండా, చిక్కకుండా...

0

మహాభారతం(49 భాగం)

పంచభీమప్రహసనం నిజమైతే బకాసురుణ్ణి ఎదుర్కొనేందుకు భీమునికి ఇంతకన్నా మంచి అవకావశం లేదు. రాదు. ఈ దాడిలో భీముడు గెలిచాడా? పాండవులకు చింతలేదు. రాజ్యం వీరభోజ్యంగా గ్రహిస్తారు. ఒకవేళ ఈ దాడిలో భీముడు ఓడిపోయాడా? రాజ్యపాలన, రాజమాత అన్న ఆశలే తనకి అనవసరం. నిరాశ చేసుకుని, బతికినంతకాలం బతుకుతుంది...

0

మహాభారతం(48 భాగం)

ఏకచక్రపురవాసం శాలిహోత్రముని ఆశ్రమం నుండి బయల్దేరారు పాండవులు. విదర్భదేశం, మత్స్యదేశం, త్రిగర్తదేశం, కీచకరాజ్యాలన్నీ దాటి, ఏకచక్రపురం అగ్రహారం చేరుకున్నారు. అక్కడ ఓ బ్రాహ్మణుని ఇంట నివాసం ఏర్పాటు చేసుకున్నారు. బ్రాహ్మణ బ్రహ్మచారుల్లా వేషాలు వేసుకుని, జడలు పెట్టుకున్నారు పాండవులు. దర్భలూ, జింకతోళ్ళూ, నారబట్టలూ ధరించారు. అగ్రహారంలో భిక్షాటన...

0

మహాభారతం(47 భాగం)

జరగబోయేది చెబుతున్నానమ్మా! ఆ సరోవరం దగ్గర మిమ్మల్ని వ్యాసుడు కలుసుకుంటాడు. మీ మంచికోరి, మీకు హితోపదేశం చేస్తాడు అన్నది హిడింబ. ఆ మాటకు ఆనందపడి, కన్నీరుపెట్టుకున్నది కుంతి. హిడింబను దగ్గరగా తీసుకున్నది. కౌగలించుకున్నది. రాక్షసస్త్రీ అయినా వినయం కలిగి ఉన్నది. వినయానికి తగిన సుగుణం కలిగి ఉన్నది....

0

మహాభారతం(46 భాగం)

పాండవులను చూసి నరమాంసం అని సంబరపడ్డాడు హిడింబాసురుడు. చెల్లెలు హిడింబను పిలిచి, వారిని ముక్కలుచెక్కలు చేసి తీసుకు రమ్మన్నాడు. అలాగే అన్నది హిడింబ. పాండవులను సమీపించింది. భీముణ్ణి చూసింది. మనసు పారేసుకుంది. ఆ సంగతి భీమునికి చెప్పి, రా పోదాం అన్నది. తల్లినీ, అన్నదమ్ముల్నీ వదలి రానన్నాడు...

0

మహాభారతం(45 భాగం)

పాండవుల పలాయనం అటు లక్క ఇంటికి నిప్పుపెట్టి, ఇటు అన్నదమ్ముల్నీ, అమ్మనీ కలిశాడు భీముడు. పదండి పదండి అంటూ తొందరచేసి, అందరినీ సొరంగం నుండి బయటకు తీసుకుని వచ్చాడు. ఇటు నుంచి ఎటు వెళ్ళాలి? ఎక్కడకి వెళ్ళాలి? ఆలోచించాడు. ఎటో అటు, ఎక్కడకో అక్కడకి వెళ్ళాలి. ఇక్కడ...

0

మహాభారతం(44 భాగం)

పాండవులు మజీలీలు చేస్తున్నారు. వారణావతం వస్తున్నారు. రేపోమాపో ప్రవేశిస్తారని తెలియడంతో ఆ పురప్రజల ఆనందానికి అంతూపొంతూ లేకపోయాయి. పురాన్నంతా అలంకరించారు. మంచిగంధంతోనూ, కస్తూరితోనూ వీధుల్లో కల్లాపులు జల్లారు. కర్పూరం ముగ్గులు పెట్టారు. కలవపువ్వుల దండలు వేలాడదీశారు. ఏనుగులూ, గుర్రాలూ, రథాలసహా ఎదురేగారు. స్త్రీలూ, పిల్లలూ, మేడలూ, మిద్దెలెక్కి...

0

మహాభారతం(43 భాగం)

శ్రీరామ పాండవులను వారణావతం పంపించేందుకు సర్వయత్నాలూ కొలిక్కి వచ్చాయి. ఆ మాటే తండ్రికి చెప్పాడు దుర్యోధనుడు. నీదే ఆలస్యం అన్నాడు. సరేనన్నట్టుగా కుమారుని చేయి నొక్కి వదిలాడు ధృతరాష్ట్రుడు. మర్నాడు బంధువులు నలుగురితోనూ కొలువుదీరాడు ధృతరాష్ట్రుడు. పాండవుల్ని పక్కన కూర్చోబెట్టుకున్నాడు. తమ్ముడు పాండురాజుని తలచుకుని కన్నీరుపెట్టుకున్నాడు. పాండురాజు...

0

మహాభారతం(42 భాగం)

మంచితనం మనసుకి ఎక్కడం మహాకష్టం. అదే చెడుతనం ఇట్టే ఎక్కేస్తుంది. దానిపట్ల ఎవరైనా త్వరగా ఆకర్షితులవుతారు. కణికనీతికి అలాగే ఆకర్షితుడైనాడు దుర్యోధనుడు. దాన్ని బాగా ఒంటబట్టించుకున్నాడు. ఒంటబట్టించుకుని, ఓ రాత్రి వేళ తండ్రి ధృతరాష్ట్రుణ్ణి ఏకాంతంగా కలిశాడు. తన మందిరంలోనికి ఆ వేళప్పుడు ఎవరూ వచ్చే అవకాశం...