Category: పుస్తక సమీక్ష

1

‘తలరాతలు కథల’ సంపుటి పుస్తక పరిచయం

తలరాతలు కథల సంపుటి  శోకంలోంచి శ్లోకాన్ని సృష్టించాడు వాల్మీకి,బాధను కవిత్వానికి పర్యాయపదంగా భావించాడు శ్రీశ్రీ.అంత బాధననుభవిస్తూ కవిత్వాన్నో,కథనో రాయడం ఎందుకు ? అన్న ప్రశ్న వేసుకుంటే మాత్రం సమాధానం చెప్పడం కష్టమే.కథ అంటే అనుభవానికి అక్షరరూపం ఇవ్వడమని నేను భావిస్తాను.వీటిలో కొన్ని వ్యక్తిగతమూ కావచ్చు,కొన్ని విన్నవీ,చూసినవి కూడా కావచ్చు.ఒక్కరోజులో...

kathaaprapancham chandrapratap 0

భావోద్వేగాల సంపుటి – టాంక్ బండ్ కథలు

పుస్తకం పేరు చూసి ఇవి కాలక్షేపం కథలనుకుంటే పొరబడ్డట్టే. చదవడం పూర్తయ్యాక మీరూ నాతో ఏకీభవిస్తారు. టాంక్‌బండ్‌ అనగానే… ఎగువ మధ్య, ఆ పై తరగతుల ఉల్లాసానికి, కాలక్షేపానికీ నెలవు అన్నది జనశ్రుతి. దానికి భిన్నమైన దృక్కోణం సీనియర్‌ పాత్రికేయులు, చతుర-విపుల మాసపత్రికల సారథి శ్రీ కంతేటి...

Yajnaseni : the story of Draupadi 10

యాజ్ఞసేని The story of Draupadi – పరిచయం : మణి వడ్లమాని

తన మాతృభాష ఒరియాలో యాజ్ఞసేనిని రచించిన శ్రీమతి ప్రతిభ రాయ్ చాలా గొప్ప రచయత్రి. మనస్తత్వవేత్త కూడా అయిన శ్రీమతి ప్రతిభ రాయ్ ఈ నవలని 1984 లో రచించారు. దీనికిగాను ఆవిడ చాలా ప్రశంసలు, పురస్కారాలు అందుకున్నారు. యాజ్ఞసేనిని చాలా బాషలలోకి అనువదించారు కూడా.(Yajnaseni, 1984...

నిర్ఙన వారధి ” కొండపల్లి కోటేశ్వరమ్మ”

ఉద్యమ చరిత్రలు, వివిధ ఉద్యమాలలో పాల్గొన్నవాళ్ళ చరిత్రలు చదువుతుంటే  ఆయా ఉద్యమ తీరుతెన్నులు అందులోవుండి ఎన్నో విషమ పరిస్ధితులను ఎదురొడ్డి నిలిచిన వ్యక్తుల గురించి తెలుస్తుంది. వారి జీవితంలొ ఉద్యమం జీవితం పెన వేసుక పోయివుంటాయి. ఎందరోత్యాగధనులు స్పూర్తి ప్రదాతలు  మనకు అటువంటి పుస్తకాలు చదివినప్పుడు తారస...

1

నేనెవరు ?

ఆ మధ్య నా పుస్తకాల సేకరణలో చతుర మాసపత్రిక లో లోగడ ప్రచురణ అయ్యిన ఒక నవల లభ్యమైనది.ఆ నవల రాసింది ఒక రచయిత్రి.ఆ రచయిత్రి పేరు చాలా మందికి తెల్సు.ఆవిడ వ్రాసిన కథలు,ధారావాహికాలు,అనుబంద నవలు పలు మాస,వార పత్రికలో ప్రచురణ అయ్యాయి.ఎందుకనో ఆవిడ వ్రాసిన చతుర...

‘దొంగ బ్రతుకుల ‘ ఉచల్యా  0

‘దొంగ బ్రతుకుల ‘ ఉచల్యా 

  పుస్తక పరిచయం వ్యాసం కర్త:కృష్ణ మోహన్ బాబు “భారతదేశం నాది..భారతీయులందరూ నా సొదరులు..నాకు భారతీయ సంస్మృతి మీద ఎంతో గౌరవం ఉంది..ఈ మాటలు,శబ్దాలు అన్నీ అబద్దం.మేం ఏమీ చేయకపోయినా దొంగతనం మోపి కారణం లేకుండా మమల్ని ఎందుకు కోడతారు ? నన్ను కొడతారు ,మా అమ్మని...