“అరూపం ” కవిత

కడలి కెరటాలు ఉవ్వెత్తున ఎగసి, తన కడకు చేరలేదని.. మెత్తని మేఘమాలలై, ఉత్సాహంగా ఉప్పునీటిని మ్రింగిన రూపం! పసిడి భూమి పరుగెడుతూ ప్రయత్నించి, తన కౌగిటిలో బంధమవలేదని.. చిరునగవుల చిరుజల్లై, ధరణి హృదయాన్ని స్పృశించి పులకరించిన రూపం! విశ్వపు వర్ణాలన్నీ ఒక్కటిగా మారి, తనలో లీనమవ్వాలన్నయని.. ఇంద్రధనస్సు అవతారమై.....