యాజ్ఞసేని The story of Draupadi – పరిచయం : మణి వడ్లమాని

You may also like...

10 Responses

 1. పరిచయం బాగుంది మణీ. రెండేళ్ల క్రితం ఈ నవల చదువుతూ, నేను మొదటిసారిగా ఒక కల్పిత పాత్రని గురించి కాకుండా ఒక రక్త మాంసాలున్న వ్యక్తి గురించి, ఒక మహోన్నత స్త్రీమూర్తి గురించి చదువుతున్న అనుభూతిని పొందాను. పూర్వం ద్రౌపది ని ఒక మానవిగా కాకుండా ఒక పురాణ పాత్రగా భావించి పెద్దగా ఆలోచించని నేను, ఈ పుస్తకం చదువుతూ ఆమె పట్ల ఒక సహానుభూతిని, ఒక వేదనని, ఆమె వ్యక్తిత్వం పట్ల గొప్ప గౌరవాన్ని అనుభూతించాను.

  • మణి వడ్లమాని says:

   Thank u నాగలక్ష్మి . ఎందుకో ఈ పుస్తకం చదివిన తరువాత అనిపించింది. అసలు చరిత్ర లో ముగిసిన జీవితాలు గురుంచి నిజంగా మనకెంత తెలుసు అని అనిపించింది. ఆ మహోన్నత వ్యక్తి ని ,వ్యక్తిత్వాన్ని ఎంత చిన్న బుచ్చారో కదా, అనిపించింది కూడా. శ్రీకృష్ణుడు మనకి దగ్గరగా జీవించాడని అంటారు కదా,అదే కాలని కి చెందినా వ్యక్తీ కృష్ణ(ద్రౌపది) గురుంచి .తెలిసి తెలియని కల్పనలతో రాస్తే ఆమె ఆత్మా ఎంత ఘోషించి ఉంటుందో

 2. gouri lakshmi alluri says:

  CONGRATS MANI ! U GAME ME A FEELING…THAT I HAVE ALMOST READ THE BOOK.
  GOOD ANALYSATION..THANKU..

 3. Vanaja Tatineni says:

  చాలా చక్కని పరిచయం మణి గారు . ఈ అనువాద నవల నాకు లభ్యం కాలేదు . తప్పకుండా చదువుతాను . Thank you .

 4. మణి వడ్లమాని says:

  నా పుస్తక పరిచయం నచ్చినందుకు ధన్యవాదాలు. వనజ గారు, గౌరీ . ఈ పుస్తకం నేను ఇప్పటికే రెండు సార్లు చదివాను. అసలు నిజంగానే అనిపిస్తుంది. కదా ఒక స్త్రీ గురుంచి తక్కువ చేసి మాట్లాడితే. అలాంటిది పంచమవేదం భారతం లో ,నిజంగా జరిగినదే. కదా. ఏ కాలానికి ఆకాలం లో జరిగే సంఘటనలని లిఖితం చేసేవారు ఉంటారు. కాని ఆయా లికితం చేసేవారు ఏ కోణం లో రాస్తారో అదే ప్రసిద్ధి చెందుతుంది. అలాంటి పరిస్థితి నుంచి ప్రతిభా రాయ్ కృష్ణ యొక్క అంతరంగం తెలపడం నిజంగా అభినందనీయం. ఇప్పుడు అంటున్నారు కదా out of the box వెళ్లి చూడాలని. అందుకే చదివిన తరువాత అందరి తో పంచు కోకుండా ఉండలేక పోయాను.

 5. Sharada Sivapurapu says:

  మీ పరిచయం బాగుంది మణి గారు. నిజంగానే టూకీగా పుస్తకం చదివిన ఫీల్ వచ్చింది. పుస్తకం చదవాలన్న కోరిక ఇంకా బలమైంది మీ సమీక్ష చదివాకా.

 6. Narender says:

  బుక్ చదవాలని ఆలోచన వచ్చింది. చాలా చక్కని పరిచయం మణి వడ్లమాని గారు .

 1. February 20, 2017

  […] యాజ్ఞసేని The story of Draupadi – పరిచయం : మణి వడ్లమ… […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *